టాలీవుడ్ లో పెద్ద సినిమాల మార్కెట్ అనేది హీరోలపై ఆధారపడి ఉంటుంది.ఆ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉంది అనే బేసిస్ మీద సినిమా మార్కెట్ జరుగుతుంది. అయితే మన రాజమౌళి విషయంలో మాత్రం అది రివర్స్ లో జరుగుతుందంటే మీరు నమ్ముతారా?ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రచార శైలి చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.