రాజ్ అండ్ డీకే సారధ్యంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, రాశిఖన్నా,ఆమోల్ పాలేకర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సీరీస్ తెరకెక్కుతుంది.ఈ వెబ్ సీరీస్ లోనే మన కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.ఇక ఇదే విషయాన్ని హీరో షాహిద్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చాడు.