శంకర్ తో సినిమా అనంతరం చరణ్ చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చేసింది.యూవీ క్రియేషన్స్ నిర్మాతలు అయిన వంశీ, ప్రమోద్ లు మన చరణ్ కి ఎప్పటినుంచో స్నేహితులు. వారి బ్యానర్లో సినిమా చేయాలని చరణ్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. అయితే ఇప్పటికి ఈ కాంబినేషన్లో సినిమా ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.