తెలుగు చిత్ర పరిశ్రమలో ఎమ్ఎమ్. కీరవాణి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన పేరు వినగానే ఎన్నో మెలోడీ సాంగ్స్ తో పాటు మాస్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అందరికి ముందుగా గుర్తుకు వస్తుంటాయి. ఆయన భక్తిరస పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.