రామ్ చరణ్ , ఉపాసనలు ముంబై లో ఇల్లు కొన్నారు. ఇక వీరి బాటలోనే నాగచైతన్య , సమంత దంపతులు కూడా ఒక ఇల్లు కొనాలని చూస్తున్నారట.