ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ తను ఏరోజు కథలు రాయటం తన మైండ్ లో వచ్చే కథలని దర్శకుడికి వినిపిస్తారట. ఆయన చందమామ కథలను స్ఫూర్తిగా తీసుకొని కథలు చెబుతారట.