చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మోహన్‌లాల్ సరసన 'యోధ', అరవింద్ స్వామి జోడీగా 'రోజా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.