ఈ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ను తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేయబోతున్నాం అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఆసలైన మాస్ ఇదే ఇది...మన లీడర్...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అంటూ ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీనిపై రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా కామెంట్ చేశారు. దిష్టి తగులుతుంది...ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను...మీరే అర్థం చేసుకోండి అంటూ ఆయన పేర్కొన్నారు.