ఇటీవలే చిరంజీవిని కలిసిన మారుతి ఆయనకి ఓ కథ వినిపించినట్లు సమాచారం.అంతేకాదు మారుతి చెప్పిన కథ చిరుకి బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.మరోవైపు ఇదే కథని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా విన్నారని..ముందు ఆయనకు ఈ కథ నచ్చాకే.. చిరంజీవి దగ్గరకు పంపారని తెలుస్తోంది.