ఇప్పటివరకు రాశిఖన్నా నటించినవన్నీ గ్లామర్ పాత్రలే.ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు సెకండ్ హీరోయిన్ గానే నటిస్తోంది ఈ భామ.అయినా కూడా ఈమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం రాశిఖన్నా చేతిలో చాలా సినిమాలున్నాయి.కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటోంది.