ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట,పవన్ కళ్యాణ్, రానా ల అయ్యప్పనున్ కోషియం రీమేక్ తో పాటు అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 వంటి భారీ సినిమాలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్ లో నాగార్జున బంగార్రాజు కూడా చేరిపోయింది.