టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాది లోనే విడుదల కానున్నాయని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చే ఏడాది పండగే అన్నమాట.