అల్లు అర్హ.. తాజాగా మళ్ళీ 'శాకుంతలం' సినిమా షూటింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.దానికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఇక శ మహాభారత గాథ లోని ఆదిపర్వంలో ఉన్న అందమైన ప్రేమకథ ఆధారంగా శాకుంతలం సినిమాను రూపొందిస్తున్నారు.