మలయాళం లో ఈ ఏడాది విడుదలైన 'నయట్టు' అనే సినిమా మంచి విజయాన్ని సాధించింది.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని మార్టిన్ ప్రక్కట్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ ఇదే సినిమాని తెలుగులో రీమేక్ చేసే పనిలో పడింది గీతా ఆర్ట్స్ సంస్థ.అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు మార్టిన్ అధికారికంగా ప్రకటించారు.