రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఆఫ్రికన్ అడవుల్లో సాగే కథతో రాజమౌళి, మహేష్ సినిమా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.మరి అందులో విలన్ కచ్చితంగా ఉంటారు.మరి ఆ విలన్ ఎవరు?ఇక మన జక్కన్న స్టైల్ లో చూస్తే ఇతర భాషల్లో దుమ్ము దులిపిన వారినే ఇక్కడికి తీసుకొస్తుంటారు..