ఆంద్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడ కొన్ని ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదల విషయంలో కొంత ఆలస్యంఅయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఇక ఏపీలో కోవిడ్ కేసుల పర్యవేక్షణ అనంతరం పరిస్థితులు అనుకూలించిన తర్వాతే..  పెద్ద సినిమాల విడుదల విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని లేటెస్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.