సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉంటేనే కనిపిస్తామని అందరికీ తెలిసిందే. ఓ హీరోకి వరుసగా రెండు హిట్లు తన ఖాతాలో పడితే.. నిర్మాతలు, డైరెక్టర్లు ఆయన చుట్టూ తిరుగుతుంటారు. ఆ హీరోకి మంచి క్రేజ్తోపాటు అవకాశాలు పెరుగుతుంటాయి. అయితే వరుస సినిమా ఫ్లాపుల నడుమ ఉన్న హీరోకి అవకాశాలు చాలా తక్కువ. ఐరన్ లెగ్గా డిసైడ్ అవుతారు