సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ అందులో కొందరే సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. ఏ హీరోయిన్‌కు అయినా తన ఫస్ట్ మూవీ చాలా స్పెషల్.