ఆర్ ఆర్ ఆర్ మూవీ కథ రాసేటప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు బదులుగా, ఎన్టీఆర్ - రజినీకాంత్ లను అలాగే అల్లు అర్జున్ - ఎన్టీఆర్ లను అలాగే కార్తీ- అల్లు అర్జున్ , కార్తీ - సూర్య లను అనుకున్నారు.