ఎస్పీ బాలసుబ్రమణ్యం మొదటిసారిగా చిత్ర కు తెలుగు అక్షరాలు నేర్పించారట. ఈ విషయాన్ని ఆమే పలు సందర్భాల్లో స్వయంగా చెప్పుకున్నారు.