వక్కంతం వంశీ దర్శకుడిగా, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ వారు రూ. 21కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.