జూనియర్ ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలు అంగీకరించుకుంటూ వెళ్తున్నారు. ఇక ప్రసుత్తం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమాను ఓకే చెప్పారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు ఎన్టీఆర్.