తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా రాణిస్తున్నవ్యక్తి విజయ్ దేవరకొండ. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైయ్యాడు.