తెలుగు చిత్ర పరిశ్రమలో సోషల్ మీడియాలో హీరోలతో పాటు వారి కుమారులు, కుమార్తెలకు కూడా అదే స్థాయిలో అభిమానులు ఉంటున్నారు. ఇక స్టార్ హీరోల పిల్లలు సితారతో పాటు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు సోషల్ మీడియాలో మంచి పాలోయింగ్ పెంచుకుంటున్నారు.