యమదొంగ ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ తల్లి షాలిని హాజరయ్యారు. ఆమె అటెండ్ అయిన తొలి సినిమా ఫంక్షన్ ఇదే కావడం విశేషం.