తరుణ్ - రీచా కలిసి నటించిన చిత్రం నువ్వే కావాలి. ఈ చిత్రాన్ని ఒక కోటి యాభై లక్షల రూపాయల బడ్జెట్ తో తీయగా 20కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.