పూజాహెగ్డే స్పందిస్తూ.. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, ఫలితాన్ని ఆశించకూడదు. కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఎవరినైనా ఫలితం వరిస్తుంది.. ఇదే నేను నమ్ముకున్న సూత్రము.. అందుకే ఒక సాధారణ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగాను అంటూ చెప్పుకొచ్చింది