అయ్యప్పనున్ కోషియం రీమేక్ సినిమాకి 'భీమ్లా నాయక్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది ఇండ్రస్టీ వర్గాల్లో.మరి నిజంగా ఈ సినిమాకి అదే టైటిల్ ని కనుక ఫిక్స్ చేస్తే..ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న దగ్గుబాటి రానా కి అన్యాయం జరిగినట్లే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.