అనుష్క, పాయల్ రాజ్ పుత్, కంగనా రనౌత్, కృతి సనన్ ,ప్రియాంక చోప్రా, విద్యాబాలన్, భూమి ఫడ్నేకర్ వంటి ఎంతో మంది హీరోయిన్లు సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రల కోసం బరువు పెరిగారు.