రామ్ చరణ్ పదిహేనో మూవీ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కీయారాను తీసుకున్నారు. అయితే ఐదు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ ఆమె డిమాండ్ చేసిందట.