ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన జయలక్ష్మి తన కూతురు యామిని శ్వేత ను సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేయడం ఇష్టం లేక పెళ్లి చేసిందట.