మంచు మనోజ్ తెలంగాణ మంత్రులతో భేటీ అయి అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్నెస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నతాధికారులకు తన అభిప్రాయాలను వెల్లడించారు.