తాజాగా విడుదలైన 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలోని పలు సన్నివేశాలు, సంభాషణలు హిందువుల మానోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరాటే కల్యాణి కొన్ని హిందూ సంఘాల వారితో కలిసి ప్రెస్ మీట్ ని నిర్వహించారు.ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు నిర్మించే వారిపై ఫైర్ అయ్యారు.