ఈ రోజే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ మీటింగ్ అవుతున్నారనే వార్త ఒకటి బయటికి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కి తాను పూర్తి చేసిన ఫైనల్ స్క్రిప్ట్ ని నెరేషన్ చేయడానికి ఈ రోజు మీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫైనల్ నెరేషన్ బన్నీకి నచ్చితే వీరి కాంబో ప్రాజెక్ట్ అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.