అతడు సినిమా కథను త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి చెప్తుండగా ఆయన మధ్యలో నిద్ర పోయాడట. మహేష్ బాబు కు చెప్పడంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది