హన్సిక తన సొంత డబ్బులతో 25 మంది అనాధ పిల్లలను చదివిస్తోంది. ఇక అంతే కాకుండా ఎంతో మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న అటువంటి 10 మంది మహిళలకు లక్షలు ఖర్చు పెట్టి సహాయం చేస్తున్నది ఈ ముద్దుగుమ్మ.