మహేష్ బాబుకి తెలుగు చదవడంతో పాటూ రాయడం కూడా రాదట..ఎందుకంటే అంటే ఆయన పుట్టింది పెరిగింది అంత చెన్నై లొనే. అందుకే ఆయనకు తెలుగు చదువుకోడానికి అవకాశం లేకుండా పోయింది.ఆయనకి తెలుగు చదవడం రాకపోయినా స్పష్టంగా మాట్లాడతారు. దర్శకులు చేప్పిన డైలాగ్స్ ను విని స్పష్టంగా చెప్తాడు.చెన్నై లోని ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరి స్కూల్ లో ఈయన చదువుకున్నారు.