అప్పట్లో వచ్చిన రాజకుమారుడు సినిమా దగ్గరి నుంచి మొన్న వచ్చిన సర్కారు వారి పాట సినిమా వరకు ఎంత యంగ్ గా కనిపిస్తున్నారు అనేది చూడవచ్చు.ఈ లుక్ వల్లే మహేష్ గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి అందరిలో పెరుగుతుంది.మహేష్ చాల ఇంటర్వ్యూ లో తన జీవితం లో జరిగిన ముఖ్యమైన విషయాలను చెప్తు ఉంటారు.