తాజాగా  హీరోయిన్  ఇషా చావ్లా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు రావడంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది ఇషా చావ్లా.ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ఇదే విషయాన్ని ఇషా చావ్లా తో ప్రస్తావించగా..తాను ఎటువంటి బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పింది..