ఒకసారి స్టూడియోలో పాటల రికార్డింగ్ జరుగుతున్నప్పుడు, టీం వాళ్ళందరికి కాఫీలు ఇచ్చారట. కానీ నాగేశ్వరరావుకు ఇవ్వలేదు. ఇక్కడ ఆకలి వేసిన అడగలేక మొహమాట పడ్డాడట.