ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు మొదట మహేష్ బాబు కోసం మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ అనుకున్నారు. కానీ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నష్టాల్లో కూరుకుపోవడంతో సినిమా ఆగిపోయింది. వీరికి ఫోన్ చేసి ప్రభాస్ ఆ టైటిల్ ను తీసుకోవడం గమనార్హం