అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఎఫ్3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే మొదటి నుంచే ఈ సినిమా ఎఫ్2 సినిమాకి సీక్వెల్ అంటూ వార్తలు రావడం జరిగింది.ఇక తాజాగా ఇదే విషయంపై ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.