ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందే 700 కోట్ల బిజినెస్ చేసింది.వాటిలో థియేటర్ హక్కుల ద్వారా 400 కోట్లు కాగా..మరో 300 కోట్లు ఇతర ఆదాయం అని తెలుస్తోంది.అందుకే వె సినిమా విడుదల అనేది చాలా పెద్ద వ్యవహారం.అంత ఆషామాషీగా రిలీజ్ డేట్ ప్రకటించడం,మళ్ళీ వాయిదా వేయడం అనేది ఉండదు.