అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న RRR సినిమా ప్రమోషన్స్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకింగ్ వీడియో, దోస్తీ సాంగ్ ఆడియన్స్ లో మాంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ఉక్రెయిన్ లో జరుగుతుంది. అయితే ఆర్ ఆర్ ఆర్ గురించి వైరల్ అవుతున్న కొన్ని వార్తలు ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసాయి.ఇందులో ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో అర్ధం కాని పరిస్థితి నెలకొంది అభిమానుల్లో.