సలార్ సినిమా లో జగపతి బాబు క్యారెక్టర్ చాలా కీలకమని..ఇంకా చెప్పాలంటే ఈ కథను మలుపు తిప్పే పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం వల్ల కేవలం తెలుగు నటీ నటులే కాకుండా సినిమాలో ఇతర భాషల్లోని నటీ నటులకు కూడాచోటు దక్కుతుంది అని సమాచారం.