ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో నటి భూమిక నటిస్తున్నట్టు సమాచారం.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సాంబ, సింహాద్రి వంటి సినిమాలు వచ్చాయి.అయితే ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత కొరటాల శివ సినిమాలో భూమిక కూడా భాగం కానుందని..అంతేకాదు సినిమాలో ఈమె పాత్ర కథను మలుపు తిప్పే పాత్రగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.