ప్రియాంక జవాల్కర్ ఒక మరాఠి కుటుంబానికి చెందింది.చిన్నతనంలో ఆమెకి మంచి యాక్టర్ అవ్వాలని ఉండేది. కాని పెరిగేకొద్దీ ఆమెకు ఫ్యాషన్ డిసైనింగ్ మీద మనసు మళ్ళింది.ప్రియాంక జవాల్కర్ వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు.ప్రియాంక జవాల్కర్ ను వారి ఇంట్లో వాళ్ళు ముద్దుగా ప్రియా అని పిలుస్తారు.ప్రియాంక తాను సినిమాలలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఐశ్వర్య రాయ్ అని చెప్పింది. ఆమెకు ఐశ్వర్య రాయ్ నటించి మెప్పించిన జీన్స్ సినిమా అంటే చాలా ఇష్టమట. ఐశ్వర్యరాయ్ అంత హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలతో ఈ రంగుల ప్రపంచానికి వచ్చిందట.ప్రియాం