తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది ట్విట్టర్ స్పెస్ నిర్వహించగా..అందులో పలువురు టాలీవుడ్ అగ్ర దర్శకులు పాల్గొన్నారు.ఈ క్రమంలో మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పడంతో పాటూ ఆయనతో సినిమాలు ఎప్పుడు చేయబోతున్నారో వెల్లడించారు.