కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాథ్ ను ప్రముఖ సీనియర్ నటి జయంతి తన నటన గురువుగా భావిస్తారట. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు