శ్రీదేవి కి తెలియకుండానే ఆమెకు ఎన్నో ఉత్తరాలు రాసి , ఆమె ఇంటికి తన తల్లిని తీసుకొని వెళ్ళాడు ఒక అభిమాని. అంతే కాకుండా శ్రీదేవిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని నానా హంగామా చేశాడట..!